DONATION TO SVVP TRUST _ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

TIRUPATI, 13 APRIL 2023: Anantapuram-based devotee, Sri Sridhar, donated Rs.10,11,116 to Sri Venkateswara Veda Parirakshana Trust of TTTD. He has handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy at TTD Administrative Building in Tirupati on Thursday. SVBC CEO Sri Shanmukh Kumar was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

తిరుపతి 13 ఏప్రిల్ 2023: అనంతపురం కు చెందిన శ్రీ పి.శ్రీధర్ దంపతులు గురువారం టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ 10,11,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డిడి ని గురువారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి ధర్మా రెడ్డి కి అందచేశారు. ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది