DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 13 March 2026: Hyderabad based devotee Smt Radhika presented a donation of ₹10 lakhs to the TTD-run Sri Venkateswara Sarva Sreyas Trust.
She handed over the DD for the same to the TTD Executive Officer of TTD, Sri M Ravichandra at SPRH.
The TTD Board member Sri Bhanu Prakash Reddy was also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 మార్చి 13: హైదరాబాద్ కు చెందిన శ్రీమతి రాధిక శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

