DONATION TO TTD TRUSTS _ టీటీడీకి రూ.16.67లక్షలు విరాళం
Tirumala, 24 March 2025: Sri N. Sri Ram Prasad from Vijayawada has donated Rs.10, 01, 116/- rupees to SV Annaprasadam Trust of TTD.
He handed over the DD for the same to TTD Trust Board Chairman at Annamaiah Bhavan in Tirumala on Monday.
Earlier, Sri Surya Narayana Reddy, Managing Partner of M/s Elite Instruments, Kakinada, handed over a DD for Rs. 6,66,000 to TTD Chairman. Board member Smt Panabaka Lakshmi was also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.16.67లక్షలు విరాళం
తిరుమల, 2025, మార్చి 24: విజయవాడ కు చెందిన శ్రీ ఎన్.శ్రీరామ్ ప్రసాద్ సోమవారం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116/- విరాళంగా అందించారు.
కాకినాడకు చెందిన ఎలైట్ ఇన్స్ట్రుమెంట్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ సూర్య నారాయణ రెడ్డి రూ.6,66,000 టీటీడీకి విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ చైర్మన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.