DONATIONS TO TTD TRUSTS _ పలు టిటిడి ట్ర‌స్టులకు విరాళం

TIRUMALA, 18 JUNE 2022: On Saturday, MD of TVS Motors Sri Sudarshan has donated Rs. one crore Five Lakhs to Sri Padmavathi Children’s Heart Centre of TTD.

 

On behalf of the donor, his kin has handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple.

 

On the other hand donations were made to various TTD-run Trusts from Hyderabad-based firm and donors on Friday night at Tirumala.

 

GVA INFRA has donated Rs.1,00,26,000 to Sri Balaji Arogyavaraprasadhini scheme while Sri M. Haribabu and Sri S Venkateswarulu have

donated Rs.10lakhs each to SV Annaprasadam Trust and Sri S Ravi Babu has donated Rs. 2,50,000 to SV Gosamrakshana Trust.

 

All the donations were made at Donor Cell and the DDs for the same were handed over to the Donor Cell DyEO Smt Padmavathi.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

పలు టిటిడి ట్ర‌స్టులకు విరాళం

తిరుమల, 2022 మే 18: టివిఎస్ సంస్థ ఛైర్మన్ శ్రీ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు  రూ.కోటి  5 లక్షలు విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

అదేవిధంగా పలు టిటిడి ట్ర‌స్టులకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చెందిన భక్తులు విరాళాలు అందించారు.

జివిఆర్ ఇన్ఫ్రా సంస్థ తరఫున శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ కు ఒక కోటి 25 లక్షలు విరాళంగా అందింది. శ్రీ ఎం.హరిబాబు, శ్రీ ఎస్.వేంకటేశ్వర్లు రూ.10 లక్షలు చొప్పున ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. శ్రీ ఎస్.రవిబాబు ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.2.50 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమల దాతల విభాగం కార్యాలయంలో డెప్యూటీ ఈఓ శ్రీమతి పద్మావతికి అందించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.