DWADASI CHAKRA SNANAM PERFORMED_ శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

Tirumala, 19 December 2018: In connection with Vaikuntha Dwadasi, Dwadasi Chakrasananam was performed in the holy Swami Pushkarini waters during the wee hours on Wednesday.

The anthropomorphic form of Lord, Sri Sudarshana Chakrattalwar, was brought from Srivari temple on a celestial procession and taken to Swami Pushkarini which is located on the banks of Sri Bhu Varaha Swamy temple.

After the special pujas to Chakrattalwar, celestial bath was offered to the holy discuss in the Pushkarini waters between 4.30am and 5.30am.

TTD EO Sri Anil Kumar Singhal, JEO Tirumala Sri KS Sreenivasa Raju took part in this celestial fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

తిరుమల, 2018 డిసెంబ‌రు 19: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధ‌వారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.

శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాద‌శి ప‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవ‌లను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.