E AUCTION _ మార్చి 7న వాచిలు, మొబైల్ ఫోన్లు ఈ-వేలం
TIRUPATI, 21 FEBRUARY 2023: The e-Auction of watches and mobile phones will be conducted by TTD on March 7.
It includes new ones, old, partially damaged pieces of 22 lots of watches and 18 lots of Mobile phones.
For more details contact 08772264429 during office hours on working days.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 7న వాచిలు, మొబైల్ ఫోన్లు ఈ-వేలం
తిరుపతి, 2023 ఫిబ్రవరి 21: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచిలు , మొబైల్ ఫోన్లను మార్చి 7వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచి లున్నాయి . ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, సాంసన్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి.
కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచిలు మొత్తం 22 లాట్లు, మొబైల్ ఫోన్లు 18 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.