E-AUCTION OF TTD CLOTHES ON DECEMBER 26 AND 27 _ డిసెంబ‌రు 26, 27వ‌ తేదీల్లో టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

Tirupati, 18 Dec. 19: TTD plans to e-auction 107 lots of unused clothes through the Government purchase portal on December 26 and 27.

The material on sale lot includes silk clothes, Art silks, Polyester, common dhotis, uttariums, turkey towels, shawls, ready-made materials, door curtains, bed sheets, and Punjabi dress materials 

Interested persons could contact the office of TTD marketing department during working hours on the phone no. 0877-2264429 and TTD website www.tirumala.org or the government of AP portal www.konugolu.ap.gov.in 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

 

డిసెంబ‌రు 26, 27వ‌ తేదీల్లో టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

తిరుప‌తి, 18 డిసెంబ‌రు 2019: టిటిడిలో వినియోగంలో లేని వ‌స్త్రాలు 107 లాట్ల‌ను డిసెంబ‌రు 26, 27వ తేదీల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో ప‌ట్టువ‌స్త్రాలు, ఆర్ట్ ప‌ట్టు, పాలిస్టర్‌, సాధార‌ణ పంచ‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, శాలువ‌లు, రెడీమేడ్లు, డోర్ క‌ర్టెన్లు, దుప‌ట్టాలు, పంజాబీ డ్రెస్ మెటీరియ‌ల్ త‌దిత‌ర వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.