EKANTHA BTU OF SRI GT FROM MAY 18-26 _ మే 18 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 3 May 2021: TTD is organising a grand annual Brahmotsavam of Sri Govindarajas Swamy temple in ekantham as per Covid guidelines from May18-2 and the Ankurarpanam fete will be performed on the evening of May 17.

The Dwajarohanam ritual of the nine-day celebrations of Brahmotsavam will be conducted on May 18 between 7.55-8.50 am in Mithuna lagnam.

Following are details of the Vahana sevas:

18-05-2021: (Tuesday) Dwajarohanam (m) and Pedda Sesha r (e) 

19-05-2021: (Wednesday) Chinna Sesha (m)& Hamsa (e) 

20-05-2021: (Thursday) Simha (m) Muthyapu (e)   

21-05-2021: (Friday) Kalpavruksha (m) & Sarva Bhupala (e).

22-05-2021: (Saturday) Mohini (m) & Garuda (n) 

23-05-2021: (Sunday)  Hanumanta (m)& Vasantothsavam and Gaja Vahanam (e) 

24-05-2021: (Monday) Surya Prabha (e)& Chandra Prabha (e) 

25-05-2021: (Tuesday) Rathotsavam (m)& Aswa (e) 

26-05-2021: (Wednesday)   Chakrasnanam (m)& Dwajavarohanam (e).

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 18 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
 
మే 02, తిరుపతి, 2021: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయం లోపల ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు మే 17వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.
 
మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
 
వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు : 
 
        తేదీ                             ఉదయం                         సాయంత్రం
 
18-05-2021(మంగళవారం) ధ్వజారోహణం                       పెద్దశేష వాహనం
 
19-05-2021(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
 
20-05-2021(గురువారం) సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం   
 
21-05-2021(శుక్రవారం) కల్పవృక్ష వాహనం     సర్వభూపాల వాహనం
 
22-05-2021(శనివారం) మోహినీ అవతారం గరుడ వాహనం
 
23-05-2021(ఆదివారం) హనుమంత వాహనం వసంతోత్సవం, గజ వాహనం
 
24-05-2021(సోమవారం) సూర్యప్రభ వాహనం     చంద్రప్రభ వాహనం
 
25-05-2021(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం
 
26-05-2021(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.