ENTHUSIASTIC TTD EMPLOYEES SPORTS MEET _ ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
Tirupati, 25 Feb. 21: TTD employees enthusiastically participated in the ongoing annual sports meet at the parade grounds on Thursday evening.
CARROMS SINGLES
In the Carroms Singles event for 45+ women Smt Swapna Manjari won over Smt Rajeshwari who stood as runner up.
CARROMS DOUBLE
In the Carroms double event for 45+ women the team of Smt Swapna Manjari and Girija Kumari trounced the team of Smt Alekhya and Smt Soujanya (runner up).
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
తిరుపతి, 2021 ఫిబ్రవరి 25: టిటిడి ఉద్యోగుల క్రీడలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్ మైదానంలో గురువారం ఉత్సాహంగా జరిగాయి.
క్యారమ్స్ సింగిల్స్ –
45 ఏళ్లు లోపు మహిళ ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి స్వప్న మంజరి విజయం సాధించగా శ్రీమతి రాజేశ్వరి రన్నరప్ నిలిచారు.
క్యారమ్స్ డబుల్స్ –
45 ఏళ్లు లోపు మహిళ ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీ గిరిజాకుమారి, శ్రీమతి స్వప్న మంజరి జట్టు విజయం సాధించగా శ్రీమతి అలేఖ్య, శ్రీమతి సౌజన్య జట్టు రన్నరప్‌గా నిలిచింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.