EO INSPECTS VENGAMAMBA SAMADHI _ వెంగ‌మాంబ బృందావ‌నాన్ని ప‌రిశీలించిన ఈవో

TIRUMALA, 18 DECEMBER 2021:  TTD EO Dr KS Jawahar Reddy along with TTD Additional EO Sri AV Dharma Reddy inspected the site where Matrusri Tarigonda Vengamamba Sajeeva Samadhi is located in Tirumala on Saturday.

 

After paying tributes to the Saint Poetess of 19th Century, the EO said, this 1.5acre sprawling area in Tirumala will be developed as “Vengamamba Brindavanam” and yet another place of attraction for visiting pilgrims.

 

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Estate Officer Sri Mallikarjuna, VGO Sri Bali Reddy and other officials were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వెంగ‌మాంబ బృందావ‌నాన్ని ప‌రిశీలించిన ఈవో

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 18: తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ స‌జీవ స‌మాధి అయిన బృందావ‌నం ప్రాంతాన్ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ‌నివారం అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు.

వెంగ‌మాంబ స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం ఈవో మాట్లాడుతూ 19వ శ‌తాబ్దానికి చెందిన భ‌క్త క‌వ‌యిత్రి మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ త‌న సాహిత్యం ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేశార‌ని చెప్పారు. వెంగ‌మాంబ బృందావ‌నాన్ని 1.5 ఎక‌రాల్లో భ‌క్తుల సంద‌ర్శ‌నీయ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు.

ఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, ఎస్టేట్ అధికారి శ్రీ మ‌ల్లికార్జున‌, విజివో శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.