TTD EO MEETS VYASARAJA MATHADHIPATHI _ వ్యాసరాజ మఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో
Tirumala, 22 November: TTD EO Sri J. Shyamala Rao couple on Friday met Vyasaraja Mathadhipati Sri Sri Sri Vidya Sri Sathirtha Swamiji and received Swamiji blessings.
Swamiji appreciated EO that the services provided by TTD to the devotees in recent times are excellent.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వ్యాసరాజ మఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో
తిరుమల, 2024 నవంబరు 22: వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు దంపతులు శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీ ఈవో దంపతులకు ఆశీర్వచనం అందించారు.
ఇటీవల కాలంలో భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఈవోను స్వామీజీ అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




