EO WELCOMES CJI _ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికిన టిటిడి ఈఓ

TIRUPATI,05 MARCH 2022: The Honourable Chief Justice of India Sri NV Ramana was given a warm reception on Saturday by TTD EO Dr KS Jawahar Reddy on his arrival at Sri Padmavathi Rest House in Tirupati.

 

Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికిన టిటిడి ఈఓ

తిరుపతి, 2022 మార్చి 05: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

తదనంతరం వారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

టీటీడీ ప్రజాసబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.