EXHILARATING TTD EMPLOYEES ANNUAL SPORTS MEET _ ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

Tirupati, 26 Feb 2021: The TTD employees annual sports meet continued enthusiastically on Friday at the Parade Grounds behind the TTD administrative building.

In 45+ women singles Chess contest,  Smt Sahitya won and Dr Uma Maheshwari stood runner-up.

In the 45+ event for women singles in Tennikoit, P Dhanashree defeated N Padmaja stood runnerup.

In the 45+ women doubles event  P Dhanashree and N Padmaja team won over K Saraswati and K Shashikala team. 

In the special category for Men singles in Carroms event Srikant won over Sribabu.

While in doubles, Sunil Kumar and Radhakrishna team trounced the Narendra Babu and Chandrasekhar team.

In the special category for women singles event of Carroms, Sampurnamma trounced Prasanna.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
 
తిరుపతి, 2021 ఫిబ్రవరి 26: టిటిడి ఉద్యోగుల క్రీడలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్‌ మైదానంలో శుక్ర‌వారం ఉత్సాహంగా జరిగాయి.
 
చెస్
 
– 45 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల చెస్‌ సింగల్స్ పోటీల్లో శ్రీ‌మ‌తి సాహిత్య‌ విజ‌యం సాధించగా, డా.ఏ.ఉమామ‌హేశ్వ‌రి రన్నర్‌గా నిలిచారు.
 
టెన్నికాయిట్ –
 
– 45 ఏళ్లలోపు మహిళల టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ విజేతగా నిలవగా, ఎన్‌.పద్మజ రన్నరప్‌గా నిలిచారు.
 
– 45 ఏళ్లలోపు మహిళల టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ, ఎన్‌.పద్మజ జట్టు విజేతగా నిలవగా, కె.సరస్వతి, కె.శశికళ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
క్యారమ్స్
 
 – ప్రత్యేక ప్రతిభావంతుల విభాగంలో పురుష ఉద్యోగుల క్యారమ్స్‌ సింగిల్స్‌ పోటీలలో శ్రీ శ్రీ‌కాంత్‌ విజయం సాధించగా, శ్రీ శ్రీ‌బాబు‌ రన్నరప్‌గా నిలిచారు. క్యారమ్స్‌ డబుల్స్‌ పోటీలలో శ్రీ సునీల్‌కుమార్‌, శ్రీ రాదాకృష్ణ‌‌ జట్టు విజయం సాధించగా, శ్రీ న‌రేంద్ర‌బాబు, శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌‌ జట్టు రన్నరప్‌గా నిలిచారు.
 
 – ప్రత్యేక ప్రతిభా వంతుల విభాగంలో మ‌హిళా ఉద్యోగుల క్యారమ్స్‌ సింగిల్స్‌ పోటీలలో శ్రీమ‌తి సంపూర్ణమ్మ‌ విజయం సాధించగా, శ్రీమ‌తి ప్ర‌స‌న్న‌ రన్నరప్‌గా నిలిచారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.