FEBRUARY FESTIVALS IN TIRUMALA _ ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 30 JANUARY 2022: The following are the list of festivals that are lined up in the month of February at Tirumala.
Feb.1: Sri Purandharadasa Aradhana Mahotsavam
Feb.5: Vasanta Panchami
Feb.8: Radhasapthami
Feb 12: Bheeshma Ekadasi, Sarva Ekadasi
Feb 16: Pournami Garuda Seva, Sri Kumaradharatheertha Mukkoti
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల, 2022 జనవరి 30: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 1న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
– ఫిబ్రవరి 5న వసంత పంచమి.
– ఫిబ్రవరి 8న రథసప్తమి.
– ఫిబ్రవరి 12న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి.
– ఫిబ్రవరి 16న పౌర్ణమి గరుడసేవ, శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.