FESTIVALS IN FEBRUARY _ ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

TIRUMALA, 22 JANUARY 23: The following are the important festivities lined up in the month of February in Tirumala.

 

February 1: Bheeshma Ekadasi

 

February 5: Sri Ramakrishna Theertha Mukkoti

 

February 7: Tirumalisai Alwar Varsha Tiru Nakshatram

 

February 10: Sri Kurattalwar Varsha Tiru Nakshatram

 

February 16: Sarva Ekadasi

 

February 18: Special puja in Gogarbham at Kshetra Palaka Siva on the auspicious

occasion on Maha Sivaratri

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

తిరుమల, 22 జనవరి 2023: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి.

– ఫిబ్ర‌వ‌రి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.

– ఫిబ్రవరి 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం.

– ఫిబ్రవరి 10న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం.

– ఫిబ్రవరి 16న సర్వ ఏకాదశి.

– ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.