FESTIVALS IN LOCAL TEMPLES IN THE MONTH OF OCTOBER _ అక్టోబరులో టిటిడి స్థానికాలయాల్లో విశేష పర్వదినాలు
Tirupati, 30 Sep. 20: The following are the important festivals to be observed in all TTD run local temples in the month of October
October 17-26: Sri Padmavathi Ammavari Navaratri Utsavams at Tiruchanoor
October 17: Kalasa Sthapana at Kapileswara Swamy temple
October 29: Ankurarpanam for annual Pavithrotsavam at Sri Pattabhi Ramalayam at Valmikipuram temple
October 31: Annabhishekam at Sri Kapileswara Swamy temple, Pavithrotsavam at Satrawada Kari Varadaraja Swamy temple
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరులో టిటిడి స్థానికాలయాల్లో విశేష పర్వదినాలు
– అక్టోబరు 17 నుండి 26వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు.
– అక్టోబరు 17న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కలశస్థాపనం.
– అక్టోబరు 29న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
– అక్టోబరు 31న శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధిలో అన్నాభిషేకం.
– అక్టోబరు 31న సత్రవాడ శ్రీకరివరదరాజస్వామి పవిత్రోత్సవం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.