FESTIVALS IN LOCAL TEMPLES IN THE MONTH OF OCTOBER _ అక్టోబ‌రులో టిటిడి స్థానికాల‌యాల్లో విశేష ప‌ర్వ‌దినాలు

Tirupati, 30 Sep. 20: The following are the important festivals to be observed in all TTD run local temples in the month of October 

October 17-26: Sri Padmavathi Ammavari Navaratri Utsavams at Tiruchanoor

October 17: Kalasa Sthapana at Kapileswara Swamy temple

October 29: Ankurarpanam for annual Pavithrotsavam at Sri Pattabhi Ramalayam at Valmikipuram temple

October 31: Annabhishekam at Sri Kapileswara Swamy temple, Pavithrotsavam at Satrawada Kari Varadaraja Swamy temple

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రులో టిటిడి స్థానికాల‌యాల్లో విశేష ప‌ర్వ‌దినాలు

–  అక్టోబ‌రు 17 నుండి 26వ తేదీ వ‌ర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు.

–  అక్టోబ‌రు 17న శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో క‌ల‌శ‌స్థాప‌నం.

–  అక్టోబ‌రు 29న వాల్మీకిపురంలోని శ్రీ ప‌ట్టాభిరామాల‌యంలో ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

–  అక్టోబ‌రు 31న శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి స‌న్నిధిలో అన్నాభిషేకం.

–  అక్టోబ‌రు 31న ‌సత్ర‌వాడ శ్రీ‌క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామి ప‌విత్రోత్స‌వం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.