FLORAL TRIBUTES PAID TO MAHATMA_ టిటిడి పరిపాలన భవనంలో ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

Tirupati, 2 October 2018: In connection with the 150th Birth Anniversary of Mahatma Gandhi, TTD EO Sri Anil Kumar Singhal paid floral tributes to the photo of the Father of Nation in the conference hall of TTD Administration Building on Tuesday.

CE Sri Chandra Sekhar Reddy, SEs Sri Sudhakar Rao, Sri Ramulu, Sri Venkateswaralu, DyEOs Sri Vijaya Saradhi, Smt Parvathi, Smt Varalakshmi, Smt Sneha latha and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి పరిపాలన భవనంలో ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

తిరుపతి, 2018, అక్టోబరు 02: భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని పరిపాలన భవనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ గాంధీ మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి మల్లీశ్వరి, శ్రీమతి స్నేహలత, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి పార్వతి, శ్రీమతి కస్తూరి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విశ్వనాథశాస్త్రీ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.