FOOTPATH ROUTES CLOSED _ నవంబరు 17 మరియు 18వ తేదీల్లో రెండు నడక దారుల మూత : టీటీడీ

TIRUMALA, 16 NOVEMBER 2021: Following cyclone alert and heavy rains for Andhra Pradesh, TTD has closed both Alipiri and Srivarimettu footpath routes on November 17 and 18.

Devotees are requested to make note of this and co-operate with TTD. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 17 మరియు 18వ తేదీల్లో రెండు నడక దారుల మూత : టీటీడీ

తిరుమల 16 నవంబరు 2021: రేపు మరియు ఎల్లుండి అనగా నవంబరు 17, 18 వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు రోజులు తిరుమలకు వెళ్ళే రెండు నడక దారులు (అలిపిరి, శ్రీవారి మెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది.

భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని సూచించడమైనది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది