FOUR-WHEELERS DONATED _ టిటిడికి రూ.70 లక్షలు విలువైన 2 వాహ‌నాలు విరాళం

Tirumala, 11 Oct. 19: TTD Trust Board Special Invitee from Bengaluru, Sri Kupender Reddy has donated two Four Wheeler vehicles for TTD on Friday.

Two Mahindra AlTURAS vehicles, each worth Rs.35lakhs were donated and the keys of the vehicles have been handed over to TTD Special Officer Sri A V Dharma Reddy in front of Srivari Temple at Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

టిటిడికి రూ.70  లక్షలు విలువైన 2 వాహ‌నాలు విరాళం

 తిరుమ‌ల‌, 2019 అక్టోబ‌రు 11: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులు బెంగ‌ళూరుకు చెందిన శ్రీ కూపేంద‌ర్‌రెడ్డి శుక్ర‌వారం రూ.70 ల‌క్ష‌లు విలువైన 2 మ‌హేంద్ర అల్టూర‌స్ జి4 కార్ల‌ను టిటిడికి విరాళంగా అందించారు.

ఈ మేర‌కు 2 కార్ల‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.