FREE DARSHAN TOKENS ISSUANCE RESUMES IN TIRUPATI _ తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ
Tirupati, 29 Aug. 20: TTD re commenced issuing free darshan tokens at the 10 counters in the Bhudevi complex near Alipiri from Saturday.
Nearly 3000 tokens per day are being released one day in advance and TTD appealed to devotees to come to Tirumala for Srivari darshan at the allotted time slot only to avoid congregation in view of covid pandemic.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ
తిరుపతి, 2020 ఆగస్టు 29: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఆగస్టు 29వ తేదీ శనివారం ఉదయం నుండి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని 10 కౌంటర్లలలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేశారు.
కాగా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రతి రోజు 3 వేల టోకెన్లు మంజూరు చేస్తారు. కావున భక్తులు ఒకరోజు ముందుగా తిరుపతిలో దర్శనం టోకెన్లు పొందాల్సి ఉంటుంది. భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావలసిందిగా విజ్ఞప్తి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.