FREE OP IN BIRRD _ బర్ద్ లో జూలై 14, 15 తేదీల్లో నిపుణుల ఉచిత ఓపి

TIRUPATI, 13 JULY 2021:Senior Orthopedic Surgeons from Hyderabad will offer free OP services in BIRRD on July 14 and 15.

Dr. Krishnaiah and Dr.Krishna Kiran will attend the patients on July 14,15 and July 15 respectively.

According to the Special Officer of BIRRD Dr Reddeppa Reddy, the services of these senior orthopedic surgeons will be available in the OP between 8am and 12noon during the above said days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

బర్ద్ లో జూలై 14, 15 తేదీల్లో నిపుణుల ఉచిత ఓపి

తిరుమల 13 జూలై 2021: బర్డ్ ఆసుపత్రిలో జూలై 14, 15 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీనియర్ ఆర్థో పెడిక్ సర్జన్ల ఉచిత ఓపి ఉంటుందని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. కృష్ణయ్య 14, 15 తేదీల్లో ఉచిత ఓపి సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. హైదరాబాద్ కు చెందిన.మరో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ కిరణ్ 15వ తేదీ ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని తెలిపారు. రోగులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి కోరారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది