GANDHI JAYANTHI OBSERVED _ గాంధీ మార్గం అనుసరణీయం

TIRUPATI, 02 OCTOBER 2022: On the occasion of 153rd Birth Anniversary of the Father of the Nation, Gandhi Jayanthi was observed in TTD on Sunday.

 

TTD Welfare Officer Sri Damodaram paid floral tributes to the photo of Mahatma Gandhi at the Conference Hall in TTD Administrative Building. Recalling the sacrifices of Jatipita, he said even the world acknowledged Gandhian Way to lead a righteous life.

 

DE Electrical Sri Chandrasekhar and other employees were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గాంధీ మార్గం అనుసరణీయం

తిరుపతి 2 అక్టోబరు 2022: అహింస మార్గంలో దేశానికి స్వాత్రంత్య్రం సంపాదించిన మహాత్మా గాంధీ మార్గం అన్ని కాలాల్లో అనుసరణీయమని టీటీడీ వెల్ఫేర్ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ దామోదరం అన్నారు.

టీటీడీ పరిపాలన భవనం లోని సమావేశ మందిరంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు

ముందుగా గాంధీ చిత్ర పటానికి పూలమాల పువ్వులు వేసి నివాళులు అర్పించారు . అనంతరం గాంధీ మహాత్ముని సేవలను గుర్తుచేసుకున్నారు

విద్యుత్ విభాగం డిఇ శ్రీ చంద్రశేఖర్. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది