GARUDA SEVA HELD _ తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

TIRUMALA, 02 AUGUST 2022: On the auspicious occasion of Garuda Panchami on Tuesday, Garuda Seva was observed with celestial gaiety in Tirumala.

Sri Malayappa blessed His devotees on mighty Garuda vahanam along the mada streets.

CVSO Sri Narasimha Kishore, temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, Parupattedar Sri Uma Maheswar Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

తిరుమల, 2022 ఆగ‌స్టు 02: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మంగ‌ళ‌వారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది.

గరుడ వాహనసేవలో సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పారు ఫతేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.