GIFT OF SILVER SWING TO SRI PRASANNA VENKATESWARA SWAMY _ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి వెండి ఉయ్యాల బహుకరణ

Tirupati, 17 June 2024: Sri Hemant Swami of Tirupati has gifted a silver swing worth Rs 4 Lakhs on Monday evening to Sri Prasanna Venkateswara Swamy at Appalayagunta to be used for Unjal seva.

The donation was handed over to Deputy EO Sri. Govindarajan in the temple.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి వెండి ఉయ్యాల బహుకరణ

తిరుపతి, 17 జూన్ 2024: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి
తిరుపతికి చెందిన శ్రీ హేమంత్ స్వామివారికి ఏకాంత సేవకు వినియోగించేందుకు రూ 4 లక్షలు విలువైన వెండి ఉయ్యాలను సోమవారం సాయంత్రం బహుకరించారు.

ఆలయంలో డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ కు దాత ఉయ్యాలను అందించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన