GOLD CONCH AND DISC DONATED _ శ్రీవారికి బంగారు శంఖు, చక్రాలు విరాళం

Tirumala, 29 July 2025: Chennai based Sudarshan Enterprises has donated a golden Conch (Shanku) and Disc (Chakra) weighing approximately 2.5kilos worth around Rs.2.4cr to Sri Venkateswara Swamy.

The representatives of the company handed over the Conch and Disc to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at Ranganayakula Mandapam in Tirumala temple on Tuesday morning.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి బంగారు శంఖు, చక్రాలు విరాళం

తిరుమల, 2025 జూలై 29: చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.