GOLD JEWEL DONATED _ సీత‌మ్మ‌కు బంగారు హారం బ‌హూక‌ర‌ణ‌

TIRUPATI, 25 AUGUST 2021: Kurnool based devotee Sri C Pulla Reddy has donated Rs. 1.85lakh worth gold Haram to Sita Devi at Sri Kodanda Rama Swamy temple at Vontimitta in YSR Kadapa district on Wednesday.

The jewel weighing around 38.042grams is handed over to temple AEO Sri Muralidhar by the donor.

Later the priests performed Puja and decorated to the presiding deity of Sita Devi in the temple.

Temple Superintendent Sri Venkatesh, inspector Sri Giri, Archakas were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

 

సీత‌మ్మ‌కు బంగారు హారం బ‌హూక‌ర‌ణ‌

తిరుపతి, 2021 ఆగస్టు 25: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలోని శ్రీ సీత‌మ్మ‌వారికి క‌ర్నూల్‌కు చెందిన శ్రీ సి.పుల్లారెడ్డి బుధ‌వారం ఉద‌యం రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని కానుక‌గా స‌మ‌ర్పించారు.

ఆల‌య‌ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌కు దాత హారాన్ని అంద‌జేశారు. అనంత‌రం హారానికి పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారికి అలంక‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేష్‌,  టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ గిరి, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.