GOLD MEDALLIONS DONATED _ శ్రీవారికి 9 బంగారు పతకాలు విరాళం

Tirumala, 22 September 2025: An anonymous devotee from Chennai has donated nine gold medallions worth Rs. One crore to Sri Venkateswara of Tirumala on Monday.

The donor handed over the medallions to TTD officials at the Ranganayakula Mandapam inside the temple.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి 9 బంగారు పతకాలు విరాళం

తిరుమల, 2025 సెప్టెంబర్ 22: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చైన్నైకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సాధారణ రాళ్లు పొదిగిన రూ. ఒక కోటి విలువ చేసే తొమ్మిది బంగారు పతకాలను శ్రీవారి ఉత్సవ మూర్తులకు సోమవారం విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు పతకాలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.