GOLD ORNAMENTS DONATED TO SRI KRT _ శ్రీ కోదండరామస్వామివారికి బంగారు ఆభరణం బహూకరణ
Tirupati, 8 Jun. 20: Devotees from Renigunta in Chittor District, Smt Anju Yadav and Sri Gangadhar Yadav on Monday donated gold jewel to Sri Kodandaramaswami.
Necklace weighing around 54.76 Gms worth about Rs. 2.53 lakhs has been donated to the temple, officials said.
Temple Chief archaka Sri Anand Kumar Dikshitulu and superintendent Sri Ramesh and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారికి బంగారు ఆభరణం బహూకరణ
తిరుపతి, 2020 జూన్ 08: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి సోమవారం బంగారు ఆభరణం విరాళంగా అందింది.
రేణిగుంట సిఐ శ్రీమతి అంజు యాదవ్, శ్రీ గంగాధర్ యాదవ్ దంపతులు ఈ ఆభరణాన్ని ఆలయాధికారులకు అందించారు. 54.76 గ్రాముల బరువు గల ఈ ఆభరణం విలువ రూ.2.53 లక్షలని ఆలయాధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ ఆనందకుమార దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.