GT GARUDA SEVA _ నవంబరు 15న శ్రీ గోవిందరాజ స్వామివారి పౌర్ణమి గరుడ సేవ
TIRUPATI, 12 NOVEMBER 2024: The Pournami Garuda Seva will be observed in Sri Govindaraja Swamy temple on November.
The processional deity of Sri Govindaraja blesses His devotees on Garuda Vahanam between 6pm and 8pm on that day.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 15న శ్రీ గోవిందరాజ స్వామివారి పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి, 2024 నవంబరు 12: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నవంబరు 15న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.