GUV PRAYS AT PADMAVATHI TEMPLE _ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ గౌ.శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్

TIRUPATI, 14 MAY 2022: The Honourable Governor of AP Sri Biswabhushan Harichandan offered prayers in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Saturday evening along with his family.

 

On his arrival at Mahadwaram, he was received with the traditional welcome by JEO H & E Smt Sada Bhargavi and team of Archakas.

 

After darshan, he was offered Prasadams.

 

DyEO Sri Lokanatham, AEO Prabhakar Reddy, Superintendent Smt Srivani and others were present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ గౌ.శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్
 
తిరుపతి, 2022 మే 14: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం రాష్ట్ర గవర్నర్‌ గౌ. శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు.
 
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి అర్చక బృందం కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం  పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలను అందించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.