HAND FREE SANITIZER DONATED _ టీటీడీ కి హ్యాండ్ ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్ విరాళం.

Tirupati, 19 Aug. 20: A Tiruchi based donor Sri Ganesh has donated a Hand Free Sanitizer Dispenser on Wednesday. 

The donor handed over the machine to Tirupati JEO Sri P Basant Kumar in the later’s chamber in TTD Administrative Building in Tirupati. 

This 10litre capacity Sanitizer machine sanitizes thirty pairs of hands in a minute and is the fastest one. Every pair of hand is sanitized with 5ml of sanitizer. 

Designer of the machine Sri Gyaneswaran was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ కి హ్యాండ్ ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్ విరాళం.

తిరుపతి. 19 ఆగస్టు 2020: తమిళనాడు లోని తిరుచ్చి కి చెందిన క్లియర్ ఆక్వా టెక్నాలజీస్ సంస్థ కొత్తగా రూపొందించిన హ్యాండ్ ఫ్రీ శాని టైజర్ డిస్పెన్సర్ ( చేతితో తాకకుండా శానిటైజర్ వెదజల్లే యంత్రం) విరాళంగా అందించింది ఆ సంస్థ ప్రతినిధులు శ్రీ గజేశ్వరన్,

శ్రీ గణేష్ బుధవారం టీటీడీ పరిపాలన భవనంలో  జె ఈ ఒ శ్రీ పి.బసంత్ కుమార్ కు ఈ యంత్రం అందజేశారు. 10 లీటర్ల శానిటైజర్ ను ఇందులో నింపుకోవచ్చు. ఈ యంత్రం నిముషానికి 30 మంది చేతులు శానిటైజ్ చేస్తుంది. ఒకరికి 5 మిల్లీ లీటర్ల దాకా శానిటైజర్ స్ప్రే అవుతుందని, ఇది అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

 టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది