HUGE DONATION TO TTD _ శ్రీ బాలజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళం
Tirumala, 21 March 2025: A donation sum of Rs 1,00,01,116 crore to TTD Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) was donated by a Hyderabad-based devotee on Friday.
Sri AV Ramanaraju, Chairman of ENERTECH COMNET Pvt.Ltd Company, Hyderabad handed over the DD for the same amount to the TTD Chairman Sri BR Naidu and Additional EO Sri Ch Venkaiah Chowdary at TTD Chairman Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ బాలజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళం
తిరుమల, 2025, మార్చి 21: హైదరాబాద్ కు చెందిన ఎనర్ టెక్ కామ్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీ ఏవీ.రమణరాజు శుక్రవారం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.1,00,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలు అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.