HUNDI GANGALAMS DONATED _ రాగి గంగాళాలు బహుకరణ

TIRUMALA, 07 AUGUST 2022: Hyderabad-based donor Sri Ganji Ramesh has donated Rs.14 lakhs worth of Copper Hundials to TTD on Sunday.

He has handed over these huge Hundi Gangalams to temple DyEO Sri Ramesh Babu at Vaibhavotsava Mandapam in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రాగి గంగాళాలు బహుకరణ

తిరుమల, 2022 ఆగస్టు 07: హైదరాబాదుకు చెందిన శ్రీ గంజి రమేష్ దంపతులు రూ.14 లక్షల విలువగల శ్రీవారి హుండీకి ఉపయోగించే 11 రాగి గంగాళాలను ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో ఆలయ డిప్యూటీ శ్రీ రమేష్ బాబుకు అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.