IMPORTANT FESTIVAL DAYS AT SRIVARI TEMPLE IN THE MONTH OF JULY _ జూలైలో శ్రీవారి ఆలయంలో పర్వదినాలు
Tirumala, 28 Jun. 20: The following are the festive occasions in Tirumala in July
* July 14- Koil Alwar Tirumanjanam for Anivara Asthanam
* July 16- Anivara Asthanam
* July 24-Sri Andal Thiruvadipura Sattumora, Srivari Purusaivari Tototsavam.
* July 28 – Matrusri Tarigonda Vengamamba Vardhanti
* July 30 to August 1-Srivari annual Pavitrotsavams.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
– జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 16న ఆణివర ఆస్థానం.
– జూలై 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర, తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.
– జూలై 28న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
– జూలై 30 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.