IMPORTANT FESTIVAL DAYS IN THE MONTH OF AUGUST IN TIRUMALA_ ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

Tirumala, 30 July, 2017: The auspicious month of Sravana is full of activity with a series of important festivals, birth anniversaries of deities and great saints etc. that will be observed in Tirumala in August.

August 1: Vengamamba Vardhanthi
August 3-5: Annual Pavitotsavams
August 4: Chatrasthapanotsavam, Tulasi Mahatyam
August 6: Sri Alavandar 6 varsha tirunakshatram
August 7: Sravana Pournima- Chandra Grahanam, Hayagreeva Jayanthi, Sri Vikhanasa Jayanthi
August 8: Procession of Srivaru to Sri Vikhanasacharya Sannidhi
August 15: Gokulastami Asthanam
August 16: Utlotsavam
August 23: Sri Balarama Jayanthi
August 24: Sri Varaha Jayanthi
August 26: Rishi Panchami

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

ఆగస్టు 1 వ తేది మతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.

ఆగస్టు 3 నుండి 5 వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.

ఆగస్టు 4 వ తేది ఛత్రస్నాపనోత్సవం, తులసీ మహత్మ్యం.

ఆగస్టు 6 వ తేది శ్రీ ఆళవందార్‌ వర్ష తిరునక్షత్రం.

ఆగస్టు 7 వ తేది శ్రావణ పౌర్ణమి, చంద్రగ్రహణం, హయగ్రీవజయంతి, శ్రీ విఖనస జయంతి.

ఆగస్టు 8 వ తేది శ్రీవారు శ్రీవిఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.

ఆగస్టు 15 వ తేది గోకులాష్టమి ఆస్థానం.

ఆగస్టు 16 వ తేది ఉట్లోత్సవం.

ఆగస్టు 23 వ తేది శ్రీ బలరామ జయంతి.

ఆగస్టు 24 వ తేది శ్రీ వరాహ జయంతి.

ఆగస్టు 26 వ తేది ఋషిపంచమి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.