IMPORTANT FESTIVALS AND RELIGIOUS EVENTS AT TIRUMALA IN SEPTEMBER _ సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

Tirumala, 31 August 2026: The details of the important festivals and religious events to be observed at Tirumala during the month of September are as follows:

•  September 4: Gokulashtami Asthanam at Srivari Temple.

•  September 5: Sikkyotsavam at Srivari Temple.

•  September 13: Balarama Jayanti and Varaha Jayanti.

•  September 14: Ankurarpanam for the Srivari Brahmotsavams.

•  September 15: Commencement of Srivari Brahmotsavams and Dhwajarohanam.

•  September 19: Srivari Garuda Seva.

•  September 20: Srivari Swarna Rathotsavam (Golden Chariot).

•  September 22: Srivari Rathotsavam (Chariot Festival).

•  September 23: Srivari Chakrasnanam and Dhwajavarohanam at Tirumala.

•  September 24: Srivari Bagh Savari.

•  September 25: Anantha Padmanabha Vratham and Srivari Chakrasnanam at Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

తిరుమల, 2026 ఆగస్టు 31: సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.

•  సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం.

•  సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి.

•  సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•  సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.

•  సెప్టెంబర్ 19న శ్రీవారి గరుడ సేవ.

•  సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం.

•  సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం.

•  సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం.

•  సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి.

•  సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతం,  చక్రస్నానం.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.