INNOVA CAR DONATION _ టిటిడికి ఇన్నోవా కారు విరాళం
Tirumala, 1 Jan. 22: TTD Board member Sri SR Vishwanath on Saturday donated Innova Cresta car worth Rs.29 lakhs to TTD.
The car keys were handed over to TTD Additional EO Sri AV Dharma Reddy in front of Srivari temple after performing special pujas.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడికి ఇన్నోవా కారు విరాళం
తిరుమల, 2022 జనవరి 01: తిరుమల శ్రీవారికి శనివారం టయోటా ఇన్నోవా క్రిస్టా కారు విరాళంగా అందింది. టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఎస్.ఆర్.విశ్వనాథ్ దాదాపు రూ.29 లక్షల విలువైన కారును అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.