JANUARY 2022 FESTIVALS AND EVENTS IN TIRUMALA _ జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

TIRUMALA, 30 DECEMBER 2021: The following are the list of religious events and festivals that are observed in Tirumala in the month of January in 2022.

 

January 2-26: Adhyayanotsavams in Tirumala temple

 

January 13: Vaikunta Ekadasi, Rapattu

 

January 14: Vaikunta Dwadasi, Swamy Pushkarini Theertha Mukkoti, Bhogi

 

January 15: Makara Sankranti

 

January 16: Goda Parinayotsavam, Paruveta Utsavam

 

January 17: Sri Ramakrishna Theertha Mukkoti

 

January 18:  Pranaya Kalahotsavam

 

January 22: Pedda Sattumora

 

January 27: Srivaru visiting Tirumala Nambi Sannidhi

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం.

– జనవరి 13న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి స‌న్నిధిలో రాప‌త్తు.

– జనవరి  14న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ‌.

– జనవరి 15న మకర సంక్రాంతి.

– జనవరి 16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం.

– జనవరి 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి.

– జనవరి 18న శ్రీ‌వారి ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం.

– జనవరి 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.

– జనవరి  26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.

– జనవరి 27న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.