JEO INSPECTIONS_ తిరుపతిలో జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం తనిఖీలు

Tirupati, 26 Feb. 19: TTD JEO Sri B Lakshmikantham today inspected the progress of works on the underpass of Alipiri- Cherlopally road along with railway officials.

He also inspected railway track extensions near SPW Degree College on the Cherlopally road.

The JEO said development and devotees oriented works worth ₹1.03 crore in the Sri Govindaraja temple were taken up n war footing. He also inspected the TTD book sales outlet.

TTD Chief Engineer Chandrasekhar Reddy, SE Sri Ramesh Reddy, Spl grade DyEO Smt Varalakshmi, sales wing DyEO Sri Hemachandra Reddy and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుపతిలో జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం తనిఖీలు

ఫిబ్ర‌వ‌రి 26, తిరుమల 2019: టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం మంగళవారం తిరుపతిలోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు.

ముందుగా తిరుపతిలోని రైల్వే స్టేషన్ దక్షిణ వైపు గల ఒకటి, రెండవ సత్రాల వద్ద అభివృద్ధి పనులు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో రైల్వే ట్రాక్ విస్తరణ పనులు, అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో అండర్ బ్రిడ్జి వద్ద విస్తరణ పనులకు సంబంధించి రైల్వే అధికారులతో చర్చించారు.

ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో భక్తుల అవసరాలకు తగ్గట్టు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. 1.30 కోట్ల రూపాయలతో ఆలయంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడతామన్నారు. అనంతరం అక్కడే ఉన్న టిటిడి పుస్తక విక్రయశాలను తనిఖీ చేశారు. పుస్తక విక్రయాలు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఆరా తీశారు.

జెఈఓ వెంట టిటిడి చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఇ శ్రీ రమేష్ రెడ్డి, శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సేల్స్ వింగ్ డిప్యూటీ ఈవో శ్రీ హేమచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.