JEO INSPECTS ARRANGEMENTS IN JAMMU _ జమ్మూ ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

JAMMU, 06 JUNE 2023: TTD JEO Sri Veerabrahmam inspected the arrangements on Tuesday being made for the Maha Samprokshanam of Srivari temple at Jammu on June 8.

As part of it inspected the Yagasala, Garbhalayam, Annaprasadam counters, parking area etc.and made some valuable suggestions to the officials concerned.

TTD CE Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, VGOs Sri Manohar, Sri Giridhar Rao, DyEOs Sri Gunabhushan Reddy, Sri Siva Prasad and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 
జమ్మూ ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
 
జమ్మూ, 06 జూన్ 2023: జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 8న జరుగనున్న మహాసంప్రోక్షణ ఏర్పాట్లను మంగళవారం టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు. 
 
గర్భాలయం, యాగశాల, వేదిక వద్ద ప్రముఖులు కూర్చునేందుకు ఏర్పాట్లు, విచ్చేసే భక్తులకు అన్నప్రసాద వితరణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 
 
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, విజివోలు శ్రీ మనోహర్, శ్రీ గిరిధర్ రావు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్, ఇఇ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఇఇలు శ్రీ రఘువర్మ, శ్రీ చెంగల్రాయలు, ఏఈవో శ్రీ కృష్ణారావు,  తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.