JEO INSPECTS COVID GUIDELINES AT TTD SCHOOLS _ టిటిడి పాఠ‌శాలల్లో కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల అమ‌లును ప‌రిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 2 Nov. 20: Tirupati, 2020,November 02: Ahead of reopening of schools from Tuesday, the TTD JEO Smt Sada Bhargavi inspected the Covid guidelines implementation in the schools.

She visited the NGS high schools Oriental school and directed the School staff and headmasters on social distancing between students, sanitation and wearing masks.

She also reviewed the quality of mid day meal provided by the ISKON.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పాఠ‌శాలల్లో కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల అమ‌లును ప‌రిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుపతి, 2020, న‌వంబ‌రు 02: టిటిడి విద్యాసంస్థ‌లు పునఃప్రారంభ‌మైన నేప‌థ్యంలో పాఠ‌శాలల్లో కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల అమ‌లుతీరును జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి సోమ‌వారం ప‌రిశీలించారు.

తిరుపతిలోని ఎస్‌జిఎస్ హైస్కూల్‌‌, ఎస్వీ ఓరియంట‌ల్ హైస్కూళ్లను జెఈవో సంద‌ర్శించారు.  విద్యార్థుల మ‌ధ్య భౌతిక‌దూరం, కోవిడ్‌-19కు సంబంధించిన ఇత‌ర మార్గ‌ద‌ర్శ‌కాలను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లుచేయాల‌ని ప్ర‌ధానోపాధ్యాయుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌కు ఇస్కాన్ అందిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌నం నాణ్య‌త‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.