JEO INSPECTS POTU

Tirumala, 24 October 2017: Tirumala JEO inspected Padi Potu, Vagapadi and other important places inside Srivari temple along with FACAO Sri Balaji and CE Sri Chandrasekhar Reddy.

Speaking on this occasion he said, under the instructions of EO Sri AK Singhal, a report will be submitted in next fortnight time on the observations on how to enhance the quantity of laddus. “After this necessary infrastructural development will be brought in Padi potu and Laddu potu in next four or five months”, he added.

DyEO Sri V Kodanda Rama Rao, SE 2 Sri Ramachandra Reddy were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారు చేసే పోటు తో బాటు, పంపిణీ చేసే వగపడిని, అదే విధంగా పడి కావిలిని తిరుమల జేఈఓ శ్రీ కె.శ్రీనివాసరాజు మంగళవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఫైనాన్స్ సలహాదారు శ్రీ బాలాజీ, సి ఈ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ కోదండ రామారావు ఇతర అధికారులు జేఈఓ వెంట పాల్గొన్నారు.
పడికావిలితో బాటు, సమీపంలోని డ్రైనేజీ వ్యవస్థను జేఈవో పరిశీలించి మెరుగు పరచనున్నట్టు తెలియజేశారు.