JULY MONTH FESTIVITIES IN KRT _ జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 1 July 2021: The following festivities will be observed in the ancient temple of Sri Kodanda Rama Swamy at Tirupati in the month of July.
July 3,10, 17, 24, 31-Abhishekam to Mula Murthies between 6am and 7am.
July 9- On account of Amavasya, Sahasra Kalasabhishekam at 6:30am.
July 10-In the advent of Punarvasu star, Sri Sita Rama Kalyanam at 11am
July 16-Anivara Asthanam
July 24-On account of Pournami Astottara Sata Kalasabhishekam at 9am
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2021 జూలై 01: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, రాత్రి 7.00 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
– జూలై 9న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది.
– జూలై 10న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
– జూలై 16న సాయంత్రం 4 గంటలకు ఆణివార ఆస్థానం జరుగనుంది.
– జూలై 24న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.