JUNE MONTH EVENTS IN TIRUMALA _ తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు

TIRUMALA, 25 MAY 2024: The following events are lined up in the month of June in Tirumala.
 
June 1-5: Hanuman Jayanti celebrations at Akasa Ganga Anjanadri-Balanjaneya Swamy temple
 
June 2 : Mahi Jayanti
 
June 19-21: Annual Abhidhyeyaka or Jyesthabhishekam 
 
June 20: Sri Nadhamuni Varsha Tiru Nakshatrotsavam
 
June 22: Pournami Garuda Seva
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 
తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
 
– జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా – అంజనాద్రి – బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు.
 
– జూన్ 2న మహి జయంతి.
 
– జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.
 
– జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం.
 
– జూన్ 22న పౌర్ణమి గరుడసేవ.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.