“KAKABALI” HELD AT SRIVARI TEMPLE _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

Tirumala, 16 January 2024: The “Kakabali” program was observed in connection with the Kanuma festival at Tirumala Sri Venkateswara Swamy Temple on Tuesday.

 

As part of this, Archakas offered rice mixed with turmeric and vermilion separately to Ananda Nilayam Vimana Venkateswara Swamy.

 

JEO Sri Veerabraham, Temple Deputy EO Sri Lokanatham, temple priests and other officials participated in this program.

 

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

తిరుమల, 16 జనవరి 2024: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగనుn పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం మంగళవారం వైదికోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.