KAKABALI OFFERED _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

Tirumala, 16 January 2022: On the auspicious Kanuma day, an interesting and unique ritual, “Kaka Bali” was observed inside the Srivari temple during the wee hours as per the norms of Vaikhanasa Agama.

 

Every year on this festival day, a special food offering is being rendered to Ananda Nilaya Vimana Venkateswara Swamy located in the inner prakaram of Tirumala temple.

 

On Sunday, during early hours, the archakas mixed turmeric and vermilion separately in cooked rice and threw it over Ananda Nilayam as a part of this celestial fete.

 

Temple officials participated in this event.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”
 
తిరుమల, 2022 జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది.
 
ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.