KALYANA VENKANNA SHINES IN MOHINI ALANKARAM_ మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Tirupati, 4, June, 2023: As part of the ongoing annual Brahmotsavam celebrations at Sri Kalyana Venkateswara temple at Narayanavanam Sri Kalyana Venkanna on Sunday in Mohini alankaram in Pallaki Vahana and blessed devotees.

Thereafter a celestial snapana thirumanjanam was performed for the utsava idols of Swami and Ammavaru in the afternoon

In the evening the stage is set for the grand Garuda Vahana Seva, the hallmark of the Brahmotsavam festival.

AEO Sri Mohan, Inspector Sri Nagraj and devotees were present

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2023 జూన్ 04: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం 7.30 గంటలకు స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు.

అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.

రాత్రి 7 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వాహన సేవలో సూప‌రింటెండెంట్ శ్రీ ఏకాంబరం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.