YOGA NARASIMHA ON SIMHA _ సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభయం
Tirupati,2, June 2023: Sri Kalyana Venkateswara Swamy of Narayanavanam blessed His devotees on Simha Vahanam in Yoga Narasimha Alankaram on Friday.
The ongoing annual fete witnessed Simha Vahana Seva on the third day.
AEO Sri Mohan and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభయం
తిరుపతి, 2023 జూన్ 02: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనసేవలో ఏఈవో శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.