KANCHI SEER TO TAKE. PART IN TULASI PUJA _ కంచి స్వామికి అదనవు ఈఓఆహ్వానం.

Tirupati, 25 Nov. 20: The pontiff of Kanchi Kamakoti Peetham, Sri Sri Vijayendra Saraswathi Swamiji will take part in Tulasi Dharitri Sameta Damodara Puja at Vasantha Mandapam in Tirumala on November 26.

Addition EO of TTD Sri AV Dharma Reddy along with Tirumala temple OSD Sri P Seshadri formally met the Kanchi seer at the mutt in Tirupati on Wednesday evening and invited him to grace Tulasi Puja at Tirumala on Thursday.

He also briefed the Swamiji on various dharmic and spiritual activities taken up by TTD during lockdown as well about the Karthika Masa Deeksha.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

కంచి స్వామికి అదనవు ఈఓఆహ్వానం.

తిరుపతి, 25 నవంబరు 2020: నవంబరు 30వ తేదీ టీటీడీ తిరుపతిలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిని ఆహ్వానించారు.

తిరుమల ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి తో కలసి ఆయన బుధవారం రాత్రి తిరుపతి కంచి మఠం లో స్వామిని కలిశారు. కార్యక్రమం నిర్వహణ పై శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతితో వారు చర్చించారు. వేద విద్య వ్యాప్తికి టీటీడీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు, పథకాల గురించి అదనపు ఈఓ స్వామికి తెలియజేశారు. గురువారం తిరుమల వసంత మండపంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు టీటీడీ నిర్వహిస్తున్న తులసీ ధాత్రి సహిత దామోదర వ్రతం కు కంచి పీఠాధిపతి హాజరు కానున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది